Facebook

Header Ads

చంద్రబాబు నాయుడు గారి దూర దృష్టి కి ఒక చిన్న ఉదాహరణ. | cbn vision | chandrababu naidu vision


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము లో ఉన్న పెద్ద నదులు రెండు. ఒకటి గోదావరి, రెండు  కృష్ణా. గోదావరి  నది మహారాష్ట్ర లో ని బ్రహ్మగిరి పర్వతాలలో నాసిక్  లోని  త్రయంబకేశ్వరం దగ్గర జన్మించి మహారాష్ట్ర ,తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ల గుండా ప్రవహిస్తుంది. పశ్చిమ గోదావరి లోని పాపి కొండల్లో గుండా ప్రవహిస్తుంది.పాపి కొండలు విహార యాత్రకు ఎంతో అనువైన స్థలం.రెండు కొండల మధ్య నుండి ప్రవహిస్తున్న గోదావరి నది సోయగాలు చూపరులను కట్టిపడేస్తాయి.తూర్పు గోదావరి లో గోదావరి నది పై కాటన్ మహాశయుడు  ధవళేశ్వరం ఆనకట్ట ను నిర్మించారు.పోలవరం ప్రాజెక్ట్ ఈ నది పైనే నిర్మాణం లో ఉన్న సంగతి విదితమే. అలా రాజమహేంద్ర వరం నుండి ప్రవహిస్తూ అనేక నీటి అవసరాలను తీరుస్తూ ఆంధ్ర ప్రదేశ్ ని సస్యశ్యామలంచేస్తూ   చివరగా బంగాళా ఖాతం లో సంగమిస్తుంది. 


కృష్ణా నది  మహారాష్ట్ర లోని మహాబలేశ్వర్ ప్రాంతము  లోని మహాదేవ్ పర్వత శ్రేణులలో పుట్టింది. అనేక ఉపనదులు తనలో కలుపుకుంటూ మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది.  కృష్ణా నదిని తెలుగు వారు ఆప్యాయం గా  కృష్ణవేణి అని పిలుస్తారు. 




ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము లో ఉన్న పెద్ద నదులు రెండు. ఒకటి గోదావరి, రెండవది  కృష్ణా. గోదావరి  నది మహారాష్ట్ర లో ని బ్రహ్మగిరి పర్వతాలలో నాసిక్  లోని  త్రయంబకేశ్వరం దగ్గర జన్మించి మహారాష్ట్ర ,తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ల గుండా ప్రవహిస్తుంది. పశ్చిమ గోదావరి లోని పాపి కొండల్లో గుండా ప్రవహిస్తుంది.పాపి కొండలు విహార యాత్రకు ఎంతో అనువైన స్థలం.రెండు కొండల మధ్య నుండి ప్రవహిస్తున్న గోదావరి నది సోయగాలు చూపరులను కట్టిపడేస్తాయి.తూర్పు గోదావరి లో గోదావరి నది పై కాటన్ మహాశయుడు  ధవళేశ్వరం ఆనకట్ట ను నిర్మించారు.పోలవరం ప్రాజెక్ట్ ఈ నది పైనే నిర్మాణం లో ఉన్న సంగతి విదితమే. అలా రాజమహేంద్ర వరం నుండి ప్రవహిస్తూ అనేక నీటి అవసరాలను తీరుస్తూ ఆంధ్ర ప్రదేశ్ ని సస్యశ్యామలంచేస్తూ   చివరగా బంగాళా ఖాతం లో సంగమిస్తుంది. 


కృష్ణా నది  మహారాష్ట్ర లోని మహాబలేశ్వర్ ప్రాంతము  లోని మహాదేవ్ పర్వత శ్రేణులలో పుట్టింది. అనేక ఉపనదులు తనలో కలుపుకుంటూ మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది.  కృష్ణా నదిని తెలుగు వారు ఆప్యాయం గా  కృష్ణవేణి అని పిలుస్తారు. 



దీనివల్ల దగ్గర దగ్గర ఒక వంద కిలోమీటర్లు లేక్ ఫ్రంట్ , కెనాల్ ఫ్రంట్ ప్రాపర్టీస్ డెవలప్ చెయ్యొచ్చు, దీనివల్ల దగ్గర దగ్గర ఒక వంద కిలోమీటర్లు లేక్ ఫ్రంట్ , కెనాల్ ఫ్రంట్ ప్రాపర్టీస్ డెవలప్ చెయ్యొచ్చు , వీటికి మార్కెట్లో వేల్యూ ఎక్కువ. ఒక సర్కులర్ కెనాల్ నెట్వర్క్ ఏర్పడింది, అంటే అమరావతిలో 45 కిలోమీటర్లు కెనాల్ నెట్వర్క్ ఉంటుంది.ఒక చోట మొదలయ్యి,2 గంటల్లో అమరావతి  అంతా  బోట్లో చుట్టూ తిరిగి రావొచ్చు.అసెంబ్లీ,హై కోర్ట్,శాఖమూరు పార్క్,ఎన్టీఆర్ విగ్రహం,అంబేద్కర్ విగ్రహం స్పాట్స్ అన్ని కాలవ ఒడ్డునే ఉంటాయి.

ఎంత చేసిన ఈ  కప్పలు ఊరకనే ఉంటాయా? ఎప్పుడు బెక బెక మని అరుస్తూనే ఉంటాయి కదా వరద రాకపోతే ,చెరువులు , కాల్వలు ఎండిపోతాయి అనేది వారి గోల. కొండవీటి వాగుకి ఫ్లో లేకపోతే,ప్రకాశం బ్యారేజ్ నుంచి నీళ్లు తీసుకుంటారు. ఒక విధంగా చెప్పాలంటే ప్రకాశం బ్యారేజ్ లో నీటి మట్టం , అమరావతి చెరువులు కాలవల్లో నీటి మట్టం వరద వచ్చినప్పుడు తప్పితే ఎప్పుడు ఒకే లెవెల్ ఉంటుంది (+17m msl).

దేశం లో ఏనగరానికి ఈ ఫెసిలిటీ లేదు మొదట్లో కొండవీటి వాగు ఒక ప్రమాదం దానిని ఒక అవకాశంగా మార్చేశారు . మన  చంద్ర బాబు నాయుడు గారు. అందుకే మన అమరావతి ప్రజా మరియు విశ్వనగర రాజధాని గా అవతరించింది.ఇప్పుడు అర్ధం అయిందా ఆ మేధావులను, ఘనులను ఎందుకు మెచ్చుకున్నానో. ఇది  విషనరీ అంటే.  

ఇది ఒక ఉదాహరణ మాత్రమే ఇలాంటి ముందు చూపు చర్యలు, అయన అమ్ముల పొదిలో ఎన్నో నిమిడి ఉన్నాయి. అందుకే యావత్ ఆంధ్రుల నోటా ఒకటే మాట " సాహో చంద్రబాబు " 
















































Post a Comment

0 Comments