Facebook

Header Ads

చంద్రబాబుని ఉరి తీయాలి చంపేయ్యాలి అన్న వాళ్ళు ఇది చదివిన తర్వాత ఎం అంటారో మరి?

దటీజ్ చంద్రబాబు...

పసిపిల్లల దగ్గిర్నుంచి వృద్ధులదాకా ప్రతిఒక్కరికి వికలాంగులకు పెన్షన్లు, వృద్ధులకు పెన్షన్లు, నిరుపేదలకు పెన్షన్లు , గీత కార్మికులకు పెన్షన్లు, చేనేత వృత్తులవారికి పెన్షన్లు, మత్స్య కారులకి పెన్షన్లు మొత్తం కలిపి 52 లక్షలమందికి పెన్షన్లు, నిరుద్యోగ భృతి, రుణమాఫీ, డ్వాక్రా మహిళలకి రుణాలు, ట్రాక్టర్లు, ఆటో డ్రైవర్లకు పన్ను మినహాయింపు, పేదలకి 5 లక్షల ఇళ్ళు, అన్న కాంటీన్ లు, ఎన్టీఆర్ సుజల స్రవంతి నీళ్లు, ఎన్టీఆర్ వైద్య సేవ. ..... ఇలా రాష్ట్రప్రజల్లో ప్రతి ఒక్కరి కోసం ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుంటే కనీసం అవి జనాలకి చేరేలా చెయ్యడం మీ బాధ్యత కాదా? చేసిన మంచి పనులు చెప్పుకోలేని స్థితిలో ఉన్నారా? లేదంటే జనందగ్గిరికి రావడానికి ఇంకా టైం రాలే ...... 


సోషల్ మీడియాలో ఎంతోమంది పార్టీ అభిమానులు, నాయుడుగారిని అభిమానించేవాళ్ళు, రాష్ట్రాభివృద్ధి కాంక్షించేవాళ్ళు రోజూ శక్తివంచన లేకుండా, చిత్తశుద్ధితో ప్రతిపక్షాల్ని తిప్పికొడుతున్నారు ...... సద్విమర్శలు చేసేవాళ్ళకి అంతే మర్యాదగా సమాధానం చెప్తున్నారు...... vulger బాష వాడే వాళ్ళకి అదే భాషలో సమాధానం చెప్తున్నారు .....  సాధారణ కార్యకర్తలు నయం అనిపిస్తుంది. .......  చెప్పుకుంటూ పోతే ఒక్కో నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించేవాళ్లతో కలిపి కనీసం ఒక ఐదుగురుంటారు ....... ఎక్కడున్నారు మీరంతా?


ఓటేసి గెలిపించిన నియోజకవర్గ ప్రజలకి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు చెప్పుకోలేరా?  మరి ఇప్పుడేమైంది?

 మీరు  అన్ని ఊర్లు తిరగలేరు ......  ప్రతిఊరిలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన పధకాలు చాటింపు వేయించండి ....... సంక్షేమ పథకాలన్నీ పేపర్లలో ముద్రించి పంచి పెట్టండి ..... సెంటర్లలో ఫ్లెక్సీలు వెయ్యండి ..... ఊరంతా పసుపు మోత మోగిపోవాలి ....... ఇది జరగాలంటే ముందు మీరు ప్రజల్లోకి వెళ్ళండి..

ఇక నుంచి ప్రభుత్వ పథకాలను ప్రజలకు అర్ధం అయ్యేలా చెప్పాలీ తెలుగుదేశం !!

చంద్రన్న ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి గ్రామంలో వాడా వాడా ల ఊరుఊరు వీధివీధి లోతిరిగి...  ప్రచారం చేసి తెలియ జేయండి ....

గత నాలుగేళ్ళుగా ఆంధ్ర పని "రాక్షసుడు" సాధించిన విజయాలు

ఆంధ్రాలో టీడీపీ సభ్యత్వం తీసుకున్నవాళ్ళు -  50 లక్షలు+

పెన్షన్స్ తీస్కుంటన్నవాళ్ళు -  54 లక్షలు

అన్న కాంటీన్స్ ద్వారా లబ్ధిదారులు -  1.5 క్రోర్స్

ఒకేవిడతలో రైతు రుణమాఫీ పొందినవారు(50 వేలు కంటే తక్కువ ఉన్నవారు) -  24 లక్షల మంది.

విడతలు వారీగా రుణమాఫీ పొందినవారు -  36 లక్షల మంది.

బడికొస్తా పధకం ద్వారా ప్రతి సంవత్సరం సైకిల్ పొందుతున్నవారు  -  2 లక్షలు

ఇప్పటి వరకు నిర్మించిన కొత్త  ఇళ్ళు -  7 లక్షలు
జనవరి కి పూర్తయ్యేవి  -  3 లక్షలు
ఆమోదం పొందిన కొత్త ఇళ్ళు -  9 లక్షలు

ఎన్టీఆర్ వైద్యసేవ లబ్ధిదారులు -  22 లక్షలు

రుణాలు తీస్కొన్న తోపుడు బండ్లు వాళ్ళు -  1.75 లక్షలు

గ్రూప్ 1 రెండు సార్లు ,గ్రూప్ 2 ఒక్కసారి ,గ్రూప్ 4 ఒక్కసారి ,  DSC రెండు సార్లు,ఇతర ఉద్యోగాల నోటిఫికేషన్లు అన్ని కలిపి 30 వేలు దాటాయి.పక్క రాష్ట్రం తెలంగాణతో పోల్చిచూస్తే ఏపీ ఎంత బెటర్ అనేది మీకు అర్ధం అవుతుంది.

నిరుద్యోగ భృతి పొందుతున్నవారు -  6 లక్షలు ( టార్గెట్ పది లక్షలు)

పట్టిసీమ, ఏలేరు , జీడిపల్లి , గండికోట , సిద్దాపురం  ఎత్తిపోతల , తోటపల్లి పూర్తయ్యాయి. లాభం పొందిన రైతులు లక్షల్లో ఉన్నారు.


పోలవరం , అమరావతి నిర్మాణం సేరవేగంగా జరుగుతుంది.ఇవి పూర్తి కావాలంటే బాబు అయితేనే సాధ్యం అని ప్రతి తటస్థ ఓటర్ కూడా విశ్వసిస్తున్నాడు.

రాయలసీమకు కనివినెరుగని రీతిలో పెద్ద పెద్ద పరిశ్రమలు వచ్చాయి, 150 +TMC ల నీళ్లు ఇవ్వడం జరిగింది.

గ్రామాల రూపురేఖలు మార్చేశారు..అన్ని వీధులు సిమెంట్ రోడ్స్ ,లెడ్ బుల్బ్స్ తో ఆహ్లాదంగా ఉన్నాయి.

ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా అభివృద్ధి చెందింది, బస్సు స్టాండ్ల రూపురేఖలు మార్చేశారు ..3 తుపాన్లు  వచ్చిన సరైన చర్యలు సత్వరమే తీసుకున్నారు.

ప్రతి ఒక్కరికి పండక్కి సంక్రాంతి,క్రిస్మస్ ,రంజాన్  కానుకలు ఇస్తున్నారు.

88 లక్షల మహిళలకి 8800 కోట్లు 10%  వడ్డీతో కలిపి రుణమాఫీ చేసారు.

గత నాలుగు సంవత్సరాల్లో దేశంలో గ్రీనరీ  ఎక్కువ పెంచిన రాష్ట్రాల్లో ఏపీ మొదటి స్థానంలో ఉంది.. పరిశభ్రమైన నగరాల్లో టాప్ పదిలో మూడు ఏపీలోనే ఉన్నాయి.. దేశంలోని టాప్ 100 బెస్ట్ పంచాయితీల్లో  36 ఆంధ్రా నుండే ఉన్నాయి. ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్ లో లాస్ట్ 2 ఇయర్స్ నుండి ఏపీ నెంబర్ 1.

అన్ని కులాలకు కార్పొరేషన్ పెట్టి రుణాలు ఇచ్చి,పిల్లలను విదేశాల్లో చదివించడం, ఐఏఎస్  ఎక్సమ్ కోచింగ్ ఇప్పించడం చేస్తున్నారు .

ఆదరణ కింద చేతి వృత్తులకు, కుల వృత్తులకు యంత్ర పరికరాలు ఇవ్వడం జరిగింది.

చంద్రన్నభీమా 2 లక్షల కుటుంబాలని ఆదుకుంది.. ఎన్టీఆర్ వైద్యసేవ 2.5 లక్షల వరకూ ఉచిత వైద్యం అందిస్తుంది.

అంగన్వాడీ, వీ ఆర్ వో, హోమ్ గార్డ్స్ జీతాలు రెండు రెట్లు పెంచారు.  ప్రవిత్వ ఉద్యోగస్తులకు, ఆర్టీసీ వాళ్ళకీ 43%  ఫిట్మెంట్ పెంచారు .

ఎక్కువ మంది చెబుతున్న మాట ఎంత అనుభవం ఉన్నాయన్నే ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారు. పాలన ఎటువంటి అనుభవంలేని  వాళ్ళు వస్తే రాష్ట్రం ఇబ్బంది పడుతుంది అని.. ఆ ఆలోచన జనంలో ఉంది.

కష్టపడే ముఖ్యమంత్రిని ఎందుకు గెలిపించరు.. లోటు బడ్జెట్లో కూడా మనకు  ఏ లోటు లేకుండా చూసి అనుక్షణం మనకోసం కష్టపడే వాడిని ఒక్కసారి కోల్పోతే ఇప్పుడే ఊపిరి పోసుకుంటున్న రాష్ట్రం మళ్ళీ వెనక్కి పోతోంది.అండరు ఆలోచీచండి.

ఒకే ఒక్క నిర్ణయంతో, 5.66 లక్షల మందికి లబ్ది చేకూరుస్తూ ఈ పన్ను విధానం రద్దు చేసేసారు. ఆటోలు, వ్యవసాయ ట్రాక్టర్లకు పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 5.66లక్షల ఆటోలున్నాయి. వీటికి ప్రతినెలా రూ.110 చొప్పున ఏటా రూ.1320 రోడ్డు టాక్స్‌ చెల్లించాల్సి ఉంది. ప్రతి నాలుగు నెలలకొకసారి రూ.440 చొప్పున ఆర్టీఏ ఆఫీసుకు వెళ్లి పన్ను చెల్లించాల్సి ఉంది. దీనిని పూర్తిగా రద్దు చేసి...  జీవితకాల పన్ను (లైఫ్‌ ట్యాక్స్‌) మాత్రమే తీసుకోవాలని ప్రభుత్వం తొలుత నిర్ణయించింది. నిరుపేదలైన ఆటో కార్మికుల నుంచి ఆ మొత్తం తీసుకోకూడదని తాజాగా నిర్ణయించినట్లు తెలిసింది. వెరసి... ఆటోలపై ఎలాంటి పన్నూ ఉండదు. ఆటో కొనుగోలు సమయంలో కట్టే రెండు శాతం పన్ను మాత్రమే అమలులో ఉంటుంది. దీనివల్ల ప్రభుత్వంపై రూ.100 కోట్ల భారం పడనుంది. రాష్ట్రంలోని 2లక్షలకు పైగా వ్యవసాయ ట్రాక్టర్లపైనా అన్నిరకాల పన్నులు రద్దు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది.


ఫిబ్రవరి నెలనుండి 12 రకాల పెన్షన్లలను రెట్టింపుచేసిన మన చంద్రన్న.
1) వృద్దాప్య పెన్షన్ 1000 రూ నుండి 2000వేలకు పెంపు 
2) వితంతు పెన్షన్ 1000 రూ నుండి 2000వేలకు పెంపు
3) చేనేత పెన్షన్ 1000 రూ నుండి 2000 వేలకు పెంపు
4) మత్స్యకారులు పెన్షన్ 1000 రూ నుండి 2000 వేలకు పెంపు
5) కళాకారుల పెన్షన్ 1000 రూ నుండి 2000 వేలకు పెంపు
6) డప్పు కళాకారుల పెన్షన్ 1000 నుండి 2000 వేలకు పెంపు
7) గీతకార్మికుల పెన్షన్ 1000 రూ నుండి 2000 వేలకు పెంపు
* Yes ఒంటరి మహిళల పెన్షన్ 1000 రూ నుండి 2000 వేలకు పెంపు*
9) ట్రాస్ జెండర్స్(హిజ్రాలు) పెన్షన్ రూ 1,500 రూ నుండి 3,000 కు పెంపు
10) చర్మతోలు వృత్రి దారుల పెన్షన్ 1,500 రూ నుండి 3,000 కు పెంపు
11) వికలాంగుల పెన్షన్ 1,500 రూ నుండి 3000 లకు పెంపు
12) డయాలసిస్(కిడ్నీ వ్యాధిగ్రస్తుల)పెన్షన్ 2,500 రూ నుండి 5,000 కు పెంపు..
ప్రపంచంలో కానీ దేశంలో కానీ ఏ రాష్ట్రంలో ఇన్ని రకాల పెన్షన్లు ఉన్నట్లు కూడా తెలియదు, అంతెందుకు మన పక్కరాష్ట్రమైన దనికరాష్ట్రం, మిగులు బడ్జెట్ రాష్ట్రమైన తెలంగాణ లో 5 రకాల పెన్షన్లు మాత్రమే పంపినిచేస్తున్నారు, పెంచిన పెన్షన్ల పంపిణితో మనరాష్ట్రంలో దాదాపు 55,00,000 (55 లక్షల) మందికి ప్రతి నెల 1,300 కోట్ల రూపాయలు సంవత్సరానికి 15,600 కోట్ల రూపాయలు, ఐదు ఏళ్ల కు 78,000 వేల కోట్ల రూపాయలు.
పెట్టుబడి : 83000 కోట్లు:

ఉద్యోగాలు : 1,30,000 ఉద్యోగాలు
పరోక్ష ఉద్యోగాలు 👇: 4,50,000 ఉద్యోగాలు 👇

Automobile:
ఇసుజు - చిత్తూరు - 3000 కోట్లు - 3000 ఉద్యోగాలు.
హీరో మోటో కార్ప్ - చిత్తూరు - 1600 కోట్లు - 5000 ఉద్యోగాలు.
భారత్ ఫోర్జ్ యూనిట్ - నెల్లూరు - 1200 కోట్లు - 3000 ఉద్యోగాలు.
కళ్యాణి స్టీల్ - అనంతపురం - 1000 కోట్లు - 2000 ఉద్యోగాలు.
అశోక్ లేలాండ్ - మల్లవల్లి, క్రిష్ణ - 1000 కోట్లు - 1500 ఉద్యోగాలు.
బ్రేక్స్ ఇండియా (TVS) - నెల్లూరు - 150 కోట్లు - 600 ఉద్యోగాలు
KIA మోటార్స్ - అనంతపురం - 7000 కోట్లు - 13000 ఉద్యోగాలు.

Electronics/Hardware/Electricals
విటాల్ ఇన్నోవేషన్ - లేపాక్షి - 5000cr - 5000 jobs
ఎస్సెల్ ఇన్ఫ్రా - చిత్తూరు - 3000 cr- 2000 jobs.
ఎస్సెల్ ఇన్ఫ్రా - విశాఖపట్నం - 10000cr - 15000 jobs
భారత్ ఎలక్ట్రానిక్స్ - అనంతపురం - 500 కcr - 300 jobs
భారత్ ఎలెక్ట్రానిక్స్ లిమిటెడ్ - కృష్ణ - 300cr - 200 jobs.

Defence:
DRDO యూనిట్ - కర్నూలు - 1000 కోట్లు - 3000 ఉద్యోగాలు

Energy:
ఆటా - టర్బైన్లు - నెల్లూరు - 1000 కోట్లు - 1000 ఉద్యోగాలు.
హారోన్ - విశాఖపట్నం - 1188 కోట్లు - 1200 ఉద్యోగాలు.
సోలార్ రెన్యూ - కర్నూలు - 150 కోట్లు - 100 ఉద్యోగాలు.
లాంగి - సోలార్ సెల్స్, చిత్తూరు - 1500 కోట్లు - 1000 ఉద్యోగాలు.
ట్రిని సౌర - విశాఖపట్నం - 2800 కోట్లు - 3500 ఉద్యోగాలు.
పెట్రోనెట్ LNG లిమిటెడ్. - 4500 కోట్లు - 5000 ఉద్యోగాలు.
కోక్ పవర్ లిమిటెడ్ - నెల్లూరు - 725 కోట్లు - 1525

Paints:
బర్జర్ - అనంతపురం - 500 కోట్లు - 750 ఉద్యోగాలు.
ఆసియా పెయింట్స్ - వైజాగ్ - 1818 కోట్లు - 2000 ఉద్యోగాలు.
బ్రిటిష్ పెయింట్స్ - హిందూపూర్ - 700 కోట్లు - 750 ఉద్యోగాలు.

Pharma:
ఫైజర్ / హాస్పిరా - విశాఖపట్నం - 2500 కోట్లు - 1500 ఉద్యోగాలు.
అరబిందో - నెల్లూరు 300 కోట్లు - 1000 ఉద్యోగాలు.
రెడ్డిస్ - విశాఖపట్నం - 500 కోట్లు - 1500 ఉద్యోగాలు.
డివిస్ ల్యాబ్స్ - కాకినాడ - 500 కోట్లు - 1000 ఉద్యోగాలు.

Infrastructure :
జై రాజ్ ఇస్పాత్ - కర్నూలు - 3000 కోట్లు - 1000 ఉద్యోగాలు.
రెడ్ కొన్ ట్యూబ్స్ - నెల్లూరు - 508 కోట్లు - 500 ఉద్యోగాలు.
అల్ట్రాటెక్ - గుంటూరు, కర్నూలు - 1500 కోట్లు - 2500 ఉద్యోగాలు.
రామ్కో సిమెంట్ - కర్నూలు - 350 కోట్లు - 500 ఉద్యోగాలు.

ఆమోద్ ట్రైమెక్స్ - భావనపాడు - 2500cr - 5000 ఉద్యోగాలు.
చెట్టినాడ్ సిమెంట్ - గుంటూరు - 1100cr - 1000 ఉద్యోగాలు
ప్లోరా సెరామిక్స్ - నెల్లూరు - 60cr- 250 ఉద్యోగాలు.

Chemicals
శాంతిరామ్ కెమికల్స్ - కర్నూలు - 900cr- 650 ఉద్యోగాలు
డెక్కన్ కెమికల్స్ - విశాఖపట్నం - 1000cr- 400 ఉద్యోగాల

Food Processing Units
మోంటాలెజ్ - చిత్తూరు - 1250 కోట్లు - 1600 ఉద్యోగాలు.
కోకా-కోలా - విశాఖపట్నం - 1375 కోట్లు - 3645 ఉద్యోగాలు.
బ్రిటానియా - చిత్తూరు - 150 కోట్లు - 100 ఉద్యోగాలు.
కెల్లోగ్స్ - చిత్తూరు - 350 కోట్లు - 300 ఉద్యోగాలు
పెప్సి - చిత్తూరు - 760 కోట్లు - 350 ఉద్యోగాలు.
గోద్రేజ్ ఆగ్రోవెట్ - చిత్తూరు - 250 కోట్లు - 240 ఉద్యోగాలు.

Agriculture:
అంబుజా ఎక్స్పోర్ట్ - కర్నూలు - 250 కోట్లు - 500 ఉద్యోగాలు.
జైన్ ఇరిగేషన్ - కర్నూలు - 600 కోట్లు - 500 ఉద్యోగాలు
పెన్వర్ ప్రొడక్ట్స్ - నెల్లూరు - 1500cr - 2500

Minerals:
MPL స్టీల్ - కర్నూలు - 1000 కోట్లు - 800 ఉద్యోగాలు.
వెల్స్పన్ రెన్యువబుల్స్ - కర్నూలు - 120 కోట్లు - 100 ఉద్యోగాలు..
Car - Made in Andhra (Kia & Isuzu)
Bus - Made in Andhra (Ashok Leyland)
Bike - Made in Andhra (Hero)
Tyres - Made in Andhra (Apollo Tyres)
Mobile - Made in Andhra (Xioami, ASUS, Micromax, Celkon&Karbonn)
All in Just four years.


'*Nara Chandra babu Naidu' CEO of Andhra Pradesh*

2014 లో పదిహేను వేలు కోట్లు లోటు .. బోలెడంత అప్పు .. రాజధాని కూడా లేని రాష్ట్రం

ఒక్క టాక్స్ వేశాడా ??, ఒక ఛార్జి పెంచాడా ??surchage సెస్ అంటూ చిల్లర కొట్టుడు కొట్టాడా ??

10% జీతాలు పెంచాడు , 24,000 కోట్లు రుణాలు మాఫీ చేసాడు.

500 నుండి 1500 పింఛనులు పెంచాడు , కొన్ని లక్షల మందికి భీమా ఇస్తున్నాడు.

వున్న ఒక్క స్కీం ఆపలేదు .. కొత్త స్కీంలు పెట్టాడు.

626 పరిశ్రమలు తెచ్చాడు .. ఉద్యోగాలు ఇస్తున్నాడు.

24 గంటలు కరెంటు ఇస్తున్నాడు,15 ప్రాజెక్టులు కట్టాడు.

పొలాలకి నీళ్లు ఇస్తున్నాడు.

రాయలసీమ కి 340 టీఎంసీ నీళ్లు నాలుగు సంవత్సరాలలో ఇచ్చాడు.

పోలవరం పరుగులెత్తిస్తున్నాడు.

పేద కాపులకి .. బ్రాహ్మణులకి .. వ్యాపారం చేసుకోవటానికి డబ్బులు .. పిల్లలని విదేశాల్లో కూడా చదివించుకోవటానికి ఫీజు కడుతున్నాడు .. ముసలి వాళ్లకు పింఛను ఇస్తున్నాడు.

రాజధాని కోసం 33000 ఎకరాలు సేకరించాడు .. రాజధాని కడుతున్నాడు.

300 పైగా అన్న కాంటీన్లు పెట్టాడు రోజుకి 2 లక్షల మంది ఆకలి తీరుస్తున్నాడు.

పల్లెల్లో రోడ్లు వేసాడు .. లైట్లు వెలిగించాడు.

పట్టణాలని శుభ్రం చేసాడు.

ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు రాష్ట్రానికి తెచ్చాడు.

ఉద్యోగాలు సృష్టించాడు.

ఇప్పుడు మనం దేశంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న రాష్ట్రం.

మనకి ఏమైపోతామో అనే భయం ఉండేది ..
ఇప్పుడు మనకి తిరుగులేదు అనే ధైర్యం వచ్చింది ..
ఆ ధైర్యం పేరే చంద్రబాబు...


ఏపీ వాళ్ళు పిచ్చోళ్లు కాదు ..
చంద్రబాబు అనే ధైర్యాన్ని పక్కన బెట్టి ..
అవనీతిపరులని, పిచ్చివాళ్ళని, మా కులపోళ్ళు అని నెత్తిన పెట్టుకోరు..

👉13 జిల్లాలు,
👉16 మున్సిపల్ కార్పొరేషన్ లు,
👉110 మున్సిపాలిటీలు,
👉670 మండలాలు,
👉12958 పంచాయితీలు,
👉1 .54 కొట్లు కుటుంబాలు,
👉5 కొట్ల 7 లక్షల జనాభా,
👉1 .41 కొట్లు తెల్ల రేషన్ కార్డులు,
👉97 లక్షల ద్విచక్ర వాహనాలు,
👉89 లక్షల మంది డ్వాక్రా మహిళలు,
👉59 లక్షల మంది రుణమాఫీ పొందిన రైతులు,
👉48 లక్షల మంది యెన్ టి అర్ బరోసా పింఛన్ దారులు,
👉వృద్ధాప్య పింఛన్లు 23 లక్షలమందికిి,
👉వితంతు పించన్లు 18 లక్షలమందికి,
👉వికలాంగ పించన్లు 6 లక్షలు మందికి,
👉ఇతర పించన్లు 1 లక్ష మందికి,
👉59 లక్షల ఋణమాఫీ రైతుల మొత్తం 127 లక్షల మందికి,
👉కోటి 154 లక్షల కుటుంబాలలో 127 లక్షల మంది కి ఈ ప్రభుత్వమూ లొ ప్రత్యక్ష లబ్డి పొందుతున్నారు.

అంటే 83 శాతం కుటుంబాలకి ప్రభుత్వ పధకాలు అందాయి .

ఇక చంద్రన్న తోఫా , సంక్రాతి , క్రిస్మస్ కానుక , చంద్రన్న భీమా , కలుపుకుంటే లబ్ధిదారులు 92 శాతం పై మాటే ..

మనం చేసిన పనులు చెప్పుకుంటే మనకి 80 శాతం ఓట్లు రావాలి.

లోటు బడ్జెట్ తో మొదలు అయిన ఈ రాష్ట్రం లొ 92 శాతం మంది ప్రజలకి ప్రభుత్వ పథకాలు అందాయి అంటే ఇంతకన్నా గొప్ప విజయం ఇంకోటి లెదు.

ఆంధ్రాలో టీడీపీ సభ్యత్వం తీసుకున్నవాళ్ళు -  50 లక్షలు+

పెన్షన్స్ తీస్కుంటన్నవాళ్ళు -  51 లక్షలు

అన్న కాంటీన్స్ ద్వారా లబ్ధిదారులు -  1.5 క్రోర్స్

ఒకేవిడతలో రైతు రుణమాఫీ పొందినవారు(50 వేలు కంటే తక్కువ ఉన్నవారు) -  24 లక్షల మంది.

విడతలు వారీగా రుణమాఫీ పొందినవారు -  36 లక్షల మంది.

బడికొస్తా పధకం ద్వారా ప్రతి సంవత్సరం సైకిల్ పొందుతున్నవారు  -  2 లక్షలు

ఇప్పటి వరకు నిర్మించిన కొత్త  ఇళ్ళు -  7 లక్షలు
జనవరి కి పూర్తయ్యేవి  -  3 లక్షలు
ఆమోదం పొందిన కొత్త ఇళ్ళు -  9 లక్షలు

ఎన్టీఆర్ వైద్యసేవ లబ్ధిదారులు -  22 లక్షలు

రుణాలు తీస్కొన్న తోపుడు బండ్లు వాళ్ళు -  1.75 లక్షలు .


https://www.youtube.com/watch?v=rsYnuoLf_Q4


గ్రూప్ 1 రెండు సార్లు , గ్రూప్ 2 ఒక్కసారి , గ్రూప్ 4 ఒక్కసారి , DSC రెండు సార్లు, ఇతర ఉద్యోగాల నోటిఫికేషన్లు అన్ని కలిపి 30 వేలు దాటాయి. పక్క రాష్ట్రం తెలంగాణతో పోల్చిచూస్తే ఏపీ ఎంత బెటర్ అనేది మీకు అర్ధం అవుతుంది.

నిరుద్యోగ భృతి పొందుతున్నవారు -  6 లక్షలు ( టార్గెట్ పది లక్షలు)

పట్టిసీమ, ఏలేరు , జీడిపల్లి , గండికోట , సిద్దాపురం ఎత్తిపోతల ,తోటపల్లి పూర్తయ్యాయి. లాభం పొందిన రైతులు లక్షల్లో ఉన్నారు.

పోలవరం , అమరావతి నిర్మాణం సేరవేగంగా జరుగుతుంది.ఇవి పూర్తి కావాలంటే బాబు అయితేనే సాధ్యం అని ప్రతి తటస్థ ఓటర్ కూడా విశ్వసిస్తున్నాడు.

రాయలసీమకు కనివినెరుగని రీతిలో పెద్ద పెద్ద పరిశ్రమలు వచ్చాయి, 150 +TMC ల నీళ్లు ఇవ్వడం జరిగింది.

గ్రామాల రూపురేఖలు మార్చేశారు.. అన్ని వీధులు సిమెంట్ రోడ్స్ , లెడ్ బుల్బ్స్ తో ఆహ్లాదంగా ఉన్నాయి.

ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా అభివృద్ధి చెందింది, బస్సు స్టాండ్ల రూపురేఖలు మార్చేశారు .. 3 తుపాన్లు  వచ్చిన సరైన చర్యలు సత్వరమే తీసుకున్నారు.

ప్రతి ఒక్కరికి పండక్కి సంక్రాంతి, క్రిస్మస్ , రంజాన్  కానుకలు ఇస్తున్నారు.

88 లక్షల మహిళలకి 8800 కోట్లు 10%  వడ్డీతో కలిపి రుణమాఫీ చేసారు.

 విజయవాడ , రేణిగుంట , కడప ఎయిర్పోర్ట్ అభివృద్ధి చేసుకున్నాం.


గత నాలుగు సంవత్సరాల్లో దేశంలో గ్రీనరీ  ఎక్కువ పెంచిన రాష్ట్రాల్లో ఏపీ మొదటి స్థానంలో ఉంది.. పరిశభ్రమైన నగరాల్లో టాప్ పదిలో మూడు ఏపీలోనే ఉన్నాయి.. దేశంలోని టాప్ 100 బెస్ట్ పంచాయితీల్లో  36 ఆంధ్రా నుండే ఉన్నాయి. ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్ లో లాస్ట్ 2 ఇయర్స్ నుండి ఏపీ నెంబర్ 1.

అన్ని కులాలకు కార్పొరేషన్ పెట్టి రుణాలు ఇచ్చి, పిల్లలను విదేశాల్లో చదివించడం, ఐఏఎస్  ఎక్సమ్ కోచింగ్ ఇప్పించడం చేస్తున్నారు .

ఆదరణ కింద చేతి వృత్తులకు,కుల వృత్తులకు యంత్ర పరికరాలు ఇవ్వడం జరిగింది.

చంద్రన్నభీమా 2 లక్షల కుటుంబాలని ఆదుకుంది.. ఎన్టీఆర్ వైద్యసేవ 2.5 లక్షల వరకూ ఉచిత వైద్యం అందిస్తుంది.

అంగన్వాడీ,వీ ఆర్ వో, హోమ్ గార్డ్స్ జీతాలు రెండు రెట్లు పెంచారు. ప్రవిత్వ ఉద్యోగస్తులకు, ఆర్టీసీ వాళ్ళకీ 43%  ఫిట్మెంట్ పెంచారు .

.ప్రపంచ రికార్డులో పోలవరం
. జనవరి 7న పోలవరంలో పైలాన్‌ ఆవిష్కరణ
. 24 గంటల్లో 28 వేల ఘనపు మీటర్ల కాంక్రీట్‌ పనులు లక్ష్యం
. పోలవరం నిర్మాణాన్ని మోదీ తొక్కి పెడుతున్నారు.
. నాలుగు నెలలుగా కేంద్రం నుంచి ఒక్క రూపాయి రాలేదు
. రాష్ట్రం రూ.10,069.66 కోట్లను ఖర.

 కష్టపడే ముఖ్యమంత్రిని ఎందుకు గెలిపించరు.. లోటు బడ్జెట్లో కూడా మనకు  ఏ లోటు లేకుండా చూసి అనుక్షణం మనకోసం కష్టపడే వాడిని ఒక్కసారి కోల్పోతే ఇప్పుడే ఊపిరి పోసుకుంటున్న రాష్ట్రం మళ్ళీ వెనక్కి.


AP Govt తెలుగుదేశం ప్రభుత్వ పథకాలు
ప్రవేశ  పెట్టిన పథకాలు ప్రజలకి ఎంతమంది కి తెలుసు. మీ గ్రామంలో ఎంతమందికి తెలుసు.
1 ఎన్ .టి అర్ భరొసా పెన్షన్ పథకo.
2 ఎన్ టి అర్ సుజలస్రవంతి.
3 ఎన్ టి అర్ జలసిరి.
4 ఎన్ టి అర్ విద్యోన్నతి.
5 ఎన్ టి అర్ వైద్య సేవ.
6 ఎన్ టి అర్ వైద్య పరిక్ష.
7 ఎన్ టి అర్ ఆశయం.
8 ఎన్ టి అర్ విదేశి విద్యాదారణ.
9 ఎన్ టి అర్ గృహనిర్మనము.
10 అన్న అమృతహస్తం.
11 అన్న సంజీవిని.
12 అన్న క్యాంటిన్లు.
13 అన్న దీవెన.
14 అన్న అభయాస్తం.
15 చంద్రన్న బాట.
16 చంద్రన్న బీమా.
17 చంద్రన్న విదేశి విద్యా దీవెన.
18 చంద్రన్న విద్యోన్నతి.
19 చంద్రన్న స్వయం ఉపాథి.
20 చంద్రన్న సంచార చికిత్స.
21 చంద్రన్న ఉన్నత విద్య దీపం.
22 చంద్రన్న తొఫా.
23 చంద్రన్న క్రిస్మస్ కానుక.
24 చంద్రన్న సంక్రాంతి కానుక.
25 చంద్రన్న రైతు క్షేత్మ్.
26 చంద్రన్న భూసారపరీక్షలు
27 చంద్రన్న చెయత.
28 చంద్రన్న కాపు భవన్ లు.
29 చంద్రన్న డ్రైవర్ల ప్రమాద బీమా.
30 బడి పిలుస్తోంది.
31 బడికొస్తా.
32 విద్యాంజలి.
33 మైనారిటీ విదేశి విద్యాపథకం.
34 మీ ఇంటికి మీ భుమి.
35 మీ భుమి వెబ పోర్టల్.
36 రైతు బంధు.
37 రైతు రుణ మాఫీ పథకం.
38 చేనేత రుణమాఫీ.
39 డ్వాక్ర రుణమాఫీ.
40 ఏరువాక పౌర్ణమీ.
41 రైన్ గన్.
42 పొలంపిలుస్తోంది.
43 పంట సంజీవిని.
44 రైతుశ్రీ.
45 గిరిపుత్రిక కల్యాణం.
46 గిరి గోరుముద్దలు.
47 దుల్హన్.
48 తత్కాల్.
49 దుకాణ్ మకాన్.
50 తల్లీబిడ్డ ఎక్సప్రెస్.
51 మా ఇంటి మహలక్ష్మి.
52 షీ ఆటో.
53 శోధన.
54 అభయం.
55 దివ్యదర్శణం.
56 వనం మనం.
57 ఈ ప్రగతి.
58 వీది వ్యాపారుల పథకం.
59 అంబేత్కర్ ఓవర్సీస్ విద్యానిది.
60 మహిళ మస్టర్ హెల్త్.
61 ద్రోణాచర్య.
62 గాయత్రి విద్య ప్రసష్టి.
63 భారతి విద్య పథకం.
64 రైతు రథo.
65 నీరు చెట్టు.
66 జన్మభూమి మా ఊరు.
67 ఉద్యోగుల అరోగ్య బీమ.
68 ఉద్యోగ రథం.
69 పాత్రికేయుల అరోగ్య బీమా.
70 ఆరోగ్యరక్ష.
71 అంధ్ర ప్రదెశ్ మహిల సాదికార సంస్త.
72 వయోవృద్ధుల సహాయ సంస్త.
73 గిరిజన కుటుంబాలకు కిలొ ఉచిత కందిపప్పు.
74 శిశువుల సంరక్షణ కిట్స్.
75 ఐ ఎస్ ఎస్ నిప్.
76 ఉపాధిహామీ 150 రోజులకి పెంపు.
77 అంధ్రప్రదేశ్ గ్రామిణ సమిలిత అభివృధి ప్రాజెక్టు.
78 అంధ్రప్రదేశ్ విజ్ఞాన సలహామండలి.
80 ఎల్ ఈ డి బల్బులు పంపిణి.
81 స్మార్టు అంధ్ర ప్రదెశ్-- AP
82 స్వస్థ్ కుటుంబం.
83 స్వస్త విద్యావాహిన.
84 అపెక్స్ పథకం.
85 న్యూట్రిషన్ మెషిన్.
86 మర్పు నేస్తం.
87 స్వచ్చ అంధ్ర ప్రదెశ్.
88 వెల్ఫేరె నిది ట్రస్ట్.
89 మన కొడి.
90 సి ఎం ఈ వై.
91 ముఖ్య మంత్రి సహాయనిధి.
92 దీపం పథకం.
93 అమ్మకు వందనం.
94 రోష్న.
95 జనత వస్త్రాలు.
96 ఈ పాస్.
97 స్మార్టు విల్లెజి స్మార్టు వార్డు.
98 స్మార్టు ఎ పి ఫౌండేషన్.
99 వాటర్ గ్రిడ్-
100 పవర్ గ్రిడ్-
101 రోడ్ గ్రిడ్-
102 గ్యాసు గ్రిడ్-
103 ఫైబర్ గ్రిడ్--
104 .60 యేళ్లకే రిటైర్మెంట్ పెంపు.
105 ఉద్యోగుల జీతాల 43 శాతం పెంపు.
106 సి సి ఎస్ ఉద్యోగులకి గ్రాటిటూటీ.
107 ఉపాద్యాయుల ఉమ్మడి సర్వీసు రూల్స్.
108 పట్టిశీమ ద్వరా కృష్ణ డెల్టా నీరు.
109 హంద్రి నీవ ద్వరా అనంతపూర్ కి నిళ్ళు.
110 గండికోట ద్వారా పులివెందులకు నీరు...
111 చంద్రన్న పెళ్లి కానుక.

  చంద్రన్న ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు....

ప్రతి గ్రామంలో వాడా వాడా ల ఊరుఊరు వీధి వీధి లోతిరిగి...

మనకున్న కొద్దీ టైంని   ప్రభుత్వం చేసిన పధకాలను ప్రచారం చేసుకుంటే 80 శాతం ఓట్ల మనవే ...
ఇక నుంచి ప్రభుత్వ పథకాలను ప్రజలకు అర్ధం అయ్యేలా చెప్పాలీ..

ఒక్కో జిల్లా లో 2 లేదా 3 నదులు ఉంటాయి.
ప్రస్తుతం మన రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులు
1. పోలవరం
2. పట్టిసీమ ఎత్తిపోతల పధకం
3. హంద్రీ నీవా సుజల స్రవంతి
4. గలేరు నగరి
5. వంశధార స్టేజి 2
6. పులి సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్
7. కందుల ఓబుల్ రెడ్డి గుండ్ల కమ్మ ప్రాజెక్ట్
8. పురుషోతమ్మ పట్నం ఎత్తిపోతల పధకం .
ఈ 8 ప్రాజెక్టులు రాష్ట్ర ప్రభుత్వం టాప్ ప్రయారిటీ లో ఉన్నాయి


ఇవి కాకండ
1.ధవళేశ్వరం  బ్యారేజి
2. ప్రకాశం బ్యారేజి
3 నాగార్జున సాగర్
4 శ్రీశైలం
5 పులిచింతల
6. సోమశిల
7 స్వర్ణముఖి
8 రామతీర్థ ప్రాజెక్ట్
9 తెలుగు గంగ
10 గురురాఘవేంద్ర ఎత్తిపోతల పధకం
11 కడప కర్నూల్ కాలవ ఆధునీకరణ
12 పులివెందుల బ్రాంచి కాలవ
13 చిత్రవతి బ్యాల్సన్సింగ్ రిజెర్వాయర్
14 మైలవరం కాలవ ఆధునీకరణ
15 రాజోలీ బాండ మల్లింపు
16 తుంగభద్ర ఎగువ, దిగువ కాలువలు
17 పెన్నా అహోబిలం
18 తడిపూడి ఎత్తి పోతుల
19 పుష్కరం ఎత్తి పోతుల
20 తోటపల్లి
21 జంఝావతి

జైతెలుగుదేశం
జై చంద్రబాబు

Post a Comment

0 Comments