Facebook

Header Ads

బాబు వస్తే జాబు వస్తుంది అన్నదానికి నిదర్శనాలు ఎన్నో...మీరే చదవండి...| companies opened by ap cm chandrababu naidu | chandrababu naidu job mela |



ప్రభుత్వ కొలువులు  అంటే అందరికి మక్కువే. ఎందుకంటే భవిష్యత్తు కు భద్రత ప్రభుత్వ అండ ఉంటుంది కాబట్టి. అంతేగాక పుట్టి పెరిగిన ఊరి నుండి ప్రశాంతం గా వెళ్లి ఉద్యోగం చేసుకోవచ్చు.అందుకే అందరికి  ప్రభుత్వ ఉద్యోగాలు అంటే మక్కువ. ఎప్పుడు ప్రభుత్వ కొలువుల  ప్రకటనలు వెలువడతాయి అని ఆశగా ఎదురు చూస్తారు విద్యార్థులు మరియు తల్లిదండ్రులు.
విద్యా,వైద్య ,ఆదాయ,ఆర్ధిక,మునిసిపల్, రెవిన్యూ, పోలీస్,న్యాయ, ఇలా ఎన్నో శాఖల సమాహారం ప్రభుత్వం. కొన్ని లక్షల మంది కి ప్రత్యక్షంగా కానీ పరోక్షం గా కానీ ఎన్నో ఉద్యోగ అవకాశాలను కల్పిస్తుంది ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం.అందరికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలి అంటే అది ఏ ప్రభుత్వానికి సాధ్యం కాదు అందుకనే ప్రైవేట్ రంగ సంస్థలను ప్రోత్సహిస్తాయి ప్రభుత్వాలు రాయితీలను, భద్రతను కల్పిస్తుంటాయి. స్వదేశీ కంపెనీ లనే కాకా విదేశీ సంస్థలను కూడా మన దేశానికీ ఆహ్వానిస్తుంటాయి ప్రభుత్వాలు.

యువత ఎక్కువగా ఉన్న దేశం భారత దేశం.భారత దేశం లో ఉన్న యువత కు సాంకేతిక నైపుణ్యాలు బాగా ఎక్కువ.భారతీయ విద్యావేత్తలు ఎల్లలు దాటి వివిధ దేశాల్లో,వివిధ రంగాల్లో తమ సేవలను అందిస్తూ రాణిస్తున్నారు.


భారత దేశం యువత ఎక్కువగా ఉన్న దేశాల్లో ప్రధమ స్థానం లో ఉంది. ఇక్కడి యువత కి సాంకేతిక నైపుణ్యాలు ఎక్కువ. 

ప్రతి ఏటా లక్షల మంది పట్ట భద్రులుగా బయటకు వస్తున్నారు మరి అలాంటి యువత ఉన్న దేశం లో ఉద్యోగ అవకాశాలు ఎంత ఎక్కువగా ఉండాలి. అలాంటి ఉద్యోగ అవకాశాలను సృష్టించడంలో, కల్పించడంలో  చంద్రబబు నాయుడు గారు సిద్ధ హస్తులు. నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి నేటి నవ్యఆంధ్ర ప్రదేశ్ వరకు ఎన్నో లక్షల మందికి ఉద్యోగ అవకాశాలను కల్పించారు. అంతే కాకుండా వాటికీ తగిన నైపుణ్యాలను పెంపొందించుకోడానికి కావాల్సిన అన్ని రకాలైన శిక్షణ ఇచ్చే సంస్థలను స్థాపించారు. విభజన తర్వాత లోటు బడ్జెట్ లో ఉంది ఆంధ్రప్రదేశ్, అటువంటి సమయం లో చంద్రబాబు నాయుడు  ముఖ్య మంత్రి అయ్యారు.


అయినా సరే ఎంతో పట్టుదల గా రాష్ట్ర ప్రజలకు అండగా ఉండి, ఉద్యోగ అవకాశాలను కల్పించడం లో మిగులు  బడ్జెట్ ఉన్న  ప్రక్క రాష్ట్రాలకంటే వేగంగా,ఎప్పటి కప్పుడు  వస్తున్న సాంకేతికతను అంది పుచ్చుకుంటూ ముందుకు సాగుతున్నారు. కొత్తగా వ్యాపార సంస్థలను స్థాపించాలి అనుకున్న వారికి అతి తక్కువ సమయం లో అనుమతులు లభించేలా చర్యలు తీసుకున్నారు.కేంద్రం కడప లో ఉక్కు కర్మాగారం నిర్మిస్తాను అని మోసం చేసిన చంద్రబాబు నాయుడు గారు కడప ఉక్కు ఆంధ్రు ల హక్కు నినాదం తో ముందుకు సాగుతూ కర్మాగార నిర్మాణానికి శంకుస్థాపన చేసారు.


ఆనాడు అన్ని అగ్ర రాజ్యాల పుర వీధుల్లో  కాలికి బలపం కట్టుకుని, మల్టీ నేషనల్ కంపెనీ ల చుట్టూ తిరిగి,తిరిగి ఉమ్మడి రాష్ట్రము హైదరాబాద్ లో సైబరాబాద్  మరియు హైటెక్ సిటీ  ని నిర్మించారు.  

ఉద్యోగ అవకాశాలు కల్పించడం లో ప్రభుత్వం విఫలమైంది  అని ప్రతి పక్షాలు దుమ్ముఎత్తి పోస్తున్నా, కేంద్రం తన పక్షపాత బుద్ది , మొండి వైఖరిని ప్రదర్శిస్తూ  రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న, ఒక పక్క కేంద్రం తో పోరాడుతూనే , వాటన్నిటికీ ఎదురు నిలబడి  అనేక రంగాల్లో ఉద్యోగ అవకాశాలను కల్పించుకుంటూ వస్తున్నారు మన  సీఎం నారా చంద్ర బాబూ నాయుడు గారు.

ఆంధ్ర ప్రదేశ్  కి గత  4  ఏళ్ళల్లో చంద్రబాబాబు గారి నాయకత్వం లో రాష్ట్రానికి  వచ్చిన  పరిశ్రమలు,యువత కు వచ్చిన ఉద్యోగాలు ఈ క్రింది  విధంగా  ఉన్నవి.

వాహన తయారీ సంస్థలు :


ఇసుజు - చిత్తూరు - 3000 కోట్లు - 3000 ఉద్యోగాలు.
హీరో మోటో కార్ప్ - చిత్తూరు - 1600 కోట్లు - 5000 ఉద్యోగాలు.
భారత్ ఫోర్జ్ యూనిట్ - నెల్లూరు - 1200 కోట్లు - 3000 ఉద్యోగాలు.
కళ్యాణి స్టీల్ - అనంతపురం - 1000 కోట్లు - 2000 ఉద్యోగాలు.
అశోక్ లేలాండ్ - మల్లవల్లి, క్రిష్ణ - 1000 కోట్లు - 1500 ఉద్యోగాలు.
బ్రేక్స్ ఇండియా (TVS) - నెల్లూరు - 150 కోట్లు - 600 ఉద్యోగాలు
KIA మోటార్స్ - అనంతపుర22000 కోట్లు -18000ఉద్యోగాలు.

ఎలక్ట్రానిక్స్ మరియు హార్డ్వేర్ :

విటాల్ ఇన్నోవేషన్ - లేపాక్షి - 5000cr - 5000 ఉద్యోగాలు
ఎస్సెల్ ఇన్ఫ్రా - చిత్తూరు - 3000 cr- 2000 ఉద్యోగాలు.
ఎస్సెల్ ఇన్ఫ్రా - విశాఖపట్నం - 10000cr - 15000 ఉద్యోగాలు
షియోమీ-ఫ్యాక్సకాన్ -శ్రీసిటీ  -15000 jobs (90%మహిళలు)
డిక్సన్  - శ్రీసిటీ  - 800 ఉద్యోగాలు
భారత్ ఎలక్ట్రానిక్స్ - అనంతపురం - 500 కcr - 300 ఉద్యోగాలు
భారత్ ఎలెక్ట్రానిక్స్ లిమిటెడ్ - కృష్ణ - 300cr - 200 ఉద్యోగాలు.

దేశానికీ  కీలక మైన  రక్షణ  రంగం :




డిఫెన్సె అండ్ రీసెర్చ్ (DRDO )యూనిట్ - కర్నూలు - 1000 కోట్లు - 3000 ఉద్యోగాలు

సౌర శక్తి :




ఆటా - టర్బైన్లు - నెల్లూరు - 1000 కోట్లు - 1000 ఉద్యోగాలు.
హారోన్ - విశాఖపట్నం - 1188 కోట్లు - 1200 ఉద్యోగాలు.
సోలార్ రెన్యూ - కర్నూలు - 150 కోట్లు - 100 ఉద్యోగాలు.
లాంగి - సోలార్ సెల్స్, చిత్తూరు - 1500 కోట్లు - 1000 ఉద్యోగాలు.
ట్రిని సౌర - విశాఖపట్నం - 2800 కోట్లు - 3500 ఉద్యోగాలు.
పెట్రోనెట్ LNG లిమిటెడ్. - 4500 కోట్లు - 5000 ఉద్యోగాలు.
కోక్ పవర్ లిమిటెడ్ - నెల్లూరు - 725 కోట్లు - 1525


రంగుల తయారీ సంస్థలు :

బర్జర్ - అనంతపురం - 500 కోట్లు - 750 ఉద్యోగాలు.
ఆసియా పెయింట్స్ - వైజాగ్ - 1818 కోట్లు - 2000 ఉద్యోగాలు.
బ్రిటిష్ పెయింట్స్ - హిందూపూర్ - 700 కోట్లు - 750 ఉద్యోగాలు.


ప్రముఖ మందుల తయారీ సంస్థలు :

ఫైజర్ / హాస్పిరా - విశాఖపట్నం - 2500 కోట్లు - 1500 ఉద్యోగాలు.
అరబిందో - నెల్లూరు 300 కోట్లు - 1000 ఉద్యోగాలు.
రెడ్డిస్ - విశాఖపట్నం - 500 కోట్లు - 1500 ఉద్యోగాలు.
డివిస్ ల్యాబ్స్ - కాకినాడ - 500 కోట్లు - 1000 ఉద్యోగాలు.


మౌలిక సంస్థలు :

జై రాజ్ ఇస్పాత్ - కర్నూలు - 3000 కోట్లు - 1000 ఉద్యోగాలు.
రెడ్ కొన్ ట్యూబ్స్ - నెల్లూరు - 508 కోట్లు - 500 ఉద్యోగాలు.
అల్ట్రాటెక్ - గుంటూరు, కర్నూలు - 1500 కోట్లు - 2500 ఉద్యోగాలు.
రామ్కో సిమెంట్ - కర్నూలు - 350 కోట్లు - 500 ఉద్యోగాలు.
ఆమోద్ ట్రైమెక్స్ - భావనపాడు - 2500cr - 5000 ఉద్యోగాలు.
చెట్టినాడ్ సిమెంట్ - గుంటూరు - 1100cr - 1000 ఉద్యోగాలు
ప్లోరా సెరామిక్స్ - నెల్లూరు - 60cr- 250 ఉద్యోగాలు.

రసాయన తయారీ సంస్థలు :

శాంతిరామ్ కెమికల్స్ - కర్నూలు - 900cr- 650 ఉద్యోగాలు
డెక్కన్ కెమికల్స్ - విశాఖపట్నం - 1000cr- 400 ఉద్యోగాలు


ఫుడ్ అండ్ ప్రాసెసింగ్ యూనిట్స్ :

మోంటాలెజ్ - చిత్తూరు - 1250 కోట్లు - 1600 ఉద్యోగాలు.
కోకా-కోలా - విశాఖపట్నం - 1375 కోట్లు - 3645 ఉద్యోగాలు.
బ్రిటానియా - చిత్తూరు - 150 కోట్లు - 100 ఉద్యోగాలు.
కెల్లోగ్స్ - చిత్తూరు - 350 కోట్లు - 300 ఉద్యోగాలు
పెప్సి - చిత్తూరు - 760 కోట్లు - 350 ఉద్యోగాలు.
గోద్రేజ్ ఆగ్రోవెట్ - చిత్తూరు - 250 కోట్లు - 240 ఉద్యోగాలు.

దేశానికి వెన్నెముక అయిన వవ్యవసాయ రంగం  :

అంబుజా ఎక్స్పోర్ట్ - కర్నూలు - 250 కోట్లు - 500 ఉద్యోగాలు.
జైన్ ఇరిగేషన్ - కర్నూలు - 600 కోట్లు - 500 ఉద్యోగాలు
పెన్వర్ ప్రొడక్ట్స్ - నెల్లూరు - 1500cr - 2500


 ఖనిజాలు :

MPL స్టీల్ - కర్నూలు - 1000 కోట్లు - 800 ఉద్యోగాలు.
వెల్స్పన్ రెన్యువబుల్స్ - కర్నూలు - 120 కోట్లు - 100 ఉద్యోగాలు..


 మొన్న తిరుపతి లో ఓపెన్ చేసిన  టీసీఎల్ కంపెనీ  మన  కళ్ళకు కనపడుతుంది , కియా మోటార్స్ విడుదల చేసిన ఎలక్ట్రిక్ కారు రోడ్ల పై  చక్కర్లు కొడుతుంది, ఒకప్పుడు అది  బాంబుల అడ్డా ఇప్పుడు అది ఫ్యాక్టరీల గడ్డ .   ఇది అంత చంద్రబాబు నాయుడు గారి  కృషి ,పట్టుదల వల్లే సాధ్యం అయింది.  అందుకే అగ్ర దేశాలు సైతం ఆంధ్ర ప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారు.    

  


ఇలాంటి బహుళ జాతి సంస్థలు మునుముందు ఇంకా ఎన్నో రాబోతున్నాయి. కళ్ళు ఉన్నవాడు ముందు మాత్రమే  చూస్తాడు. దిమాక్ ఉన్న నాయకుడు మన ముందు ఉంటె ఎదునియా మొత్తం మన ఉంటుంది. ఇదే నిదర్శనం. 


Post a Comment

0 Comments