Facebook

Header Ads

తల తోక లేదు అనుకున్న రాష్ట్రాన్ని... దేశానికే తలమానికంగా మార్చిన మంత్రి నారా లోకేష్



ఎంతో ఉన్నత చదువులు చదివాడు. కావాలి అనుకుంటే సొంతగ వ్యాపారాలు, విదేశాల్లో కంపెనీ లను స్థాపించి ప్రశాంత జీవితం గడపవచ్చు. కానీ రాష్ట్ర ప్రజలు పడుతున్న కష్టాలను చూసి చాలించి పోయాడు. తండ్రి బాటలో నడిచి పేద ప్రజలకు న్యాయం, యువతకు ఉపాధి కల్పనా చూపించాలి అనుకున్నాడు. అందుకే కష్టం తెలియని జీవితాన్ని వదిలి మూళ్ళ పాన్పు వంటి రాజకీయాలను ఎన్నుకున్నాడు. అందుకే ముందుగా యువజనానికి నాయకత్వం వహించాడు. అంచెలంచెలు గ తనని తాను నిరూపించుకుంటూ ఎదిగాడు ముఖ్య కార్యదర్శిగా , పొలిట్ బ్యూరో సభ్యుడిగా. ఆయనే మంత్రి నారా లోకేష్.  

రాజకీయానుభవం లేక పోయినప్పటికీ,తనని తాను నిరూపించుకుంటూ ఎదిగాడు,పార్టీ లో చురుకుగా కదిలాడు 


మొదటసారి  అధికారికంగా  ఒక ఎమ్మెల్సీ గా ,ఆంధ్ర ప్రదేశ్ ఐటీ,పంచాయితీ రాజ్ శాఖ, రూరల్ డెవలప్మెంట్ మంత్రి గా నియమితులయ్యారు. లోకేష్ గారికి మొదటి నుండి టెక్నాలజీ పై ఏనలేని పట్టు  ఉంది. అందుకే టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం లో దేశం లోనే ఎక్కడ వినియోగించని టెక్నాలజీ అయినటు వంటి లైవ్ డేటా ఫీడ్స్, టాబ్లెట్స్,రియల్-టైం డాష్బోర్డ్స్ వంటి వాటిని వాడారు. ఈ కార్యక్రమం ద్వారా 5 లక్షల మంది టీడీపీ సభ్యత్వామ్ తీసుకున్నారు. 

రాష్ట్ర విభజన నాటి నుండి లోకేష్ రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే పనిలో నిమగ్నమయ్యారు. ఆలా మొట్ట మొదటగా తమ సంగిభావం తెలిపిన కంపెనీ ఫాక్స్ కాన్. తిరుపతి లో స్థాపితం అయింది.ఇంకా టీసీఎల్, షియామి, హీరో మోటో కార్ప్ లాంటి సంస్థలు రాష్ట్రము లో పెట్టుబడులు పెట్టాయి. కాగా ఇంకొక సంచలనానికి లోకేష్ తేర తీశారు. అదే అదానీ పోర్ట్స్ ఆన్ లైన్. 


చివరి నిమిషం వరకూ గోప్యత...




 ముఖ్యమంత్రి మరియు మంత్రి లోకేష్ తో అదానీ బృందం తో











అదాని కంపెనీ ఊరికే ఆంధ్రప్రదేశ్ కి రాలేదు దీని వెనుక ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కష్టం ఎంతో ఉంది లక్ష ఐటీ ఉద్యోగాలు కల్పిస్తా అన్నప్పుడు తలా తోక లేని రాష్ట్రంలో లక్ష ఐటీ ఉద్యోగాల అని ఎద్దేవా చేసిన వారు ఎందరో 


కానీ ఇచ్చిన హామీ ని నిలబెట్టుకోవడానికి పక్కా వ్యూహంతో ముందుకు వెళ్లారు లోకేష్ 


కొడితే కుంభస్థలాన్నే కొట్టాలి అనే విధంగా లోకేష్ పనిచేసారు గత సంవత్సరం దావోస్ పర్యటన లో అదాని గ్రూప్ ముఖ్యులను కలిసి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అనువైన పరిస్థితులుని వివరించిన మంత్రి నారా లోకేష్. ఆ తరువాత ఫిన్ టెక్ ఫెస్టివల్ సందర్భంగా మరో సారి అదాని బృందంతో భేటీ అయ్యి, అదాని గ్రూప్ తో చర్చలు జరిపారు అదాని గ్రూప్ డేటా సెంటర్ల బిజినెస్ లోకి అడుగుపెడుతుంది అని తెలుసుకున్న వెంటనే మంత్రి నారా లోకేష్ రంగంలోకి దిగారు.


స్వయంగా ఆయనే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న క్లౌడ్ హబ్ పాలసీ గురించి వివరించి అదాని గ్రూప్ ని ఒప్పించారు 


అనుమతులు,అనువైన భూమి ,మౌలిక వసతుల కల్పన,వివిధ శాఖలతో అనుసందానం ఇలా అన్ని తానై  అదాని గ్రూప్ ఆంధ్రా కి వచ్చే విధంగా మంత్రాంగం నడిపించారు 
ఇతర రాష్ట్రాల నుండి ఉన్న పోటీ నేపధ్యంలో ఎక్కడా సమాచారం బయటకి రాకుండా జాగ్రత్త పడుతూనే పని చక్కబెట్టారు లోకేష్ కేవలం మూడు నెలల్లో వారికి కావాల్సిన అనుమతులు, రాయితీలు,భూమి ఇలా అన్నింటి పై స్పష్టత వచ్చే లా చేసి స్వయంగా గౌతమ్ అదాని అమరావతిలో అడుగు పెట్టే విధంగా చేసారు. 



ఒప్పంద పత్రాలను చూపుతున్న ముఖ్యమంత్రి మరియు  గౌతమ్ అదాని బృందం   








Post a Comment

0 Comments