Facebook

Header Ads

మాటల మంత్రి కాదు.... చేతల మంత్రి....




నారా  లోకేష్ 

నారా లోకేష్ 1983 జనవరి 26 న నారా చంద్రబాబు నాయుడు మరియు భువనేశ్వరికి జన్మించాడు. చిన్నప్పటి   నుండే నాయకత్వ లక్షణాలు గలవాడు. స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీ నుండి ఎం.బి.ఏ, కెర్నెగీ మెల్లన్ విశ్వ విద్యాలయం నుండు  మానేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ లో బి.ఎస్సీ చేసారు. చదివింది అంత విదేశాల్లో నే అయినా సొంత దేశానికీ,రాష్ట్రానికి ఎపుడు ఎదో ఒకటి చేయాలనీ తపన కనబరిచేవారు.

ఎన్నో వ్యాపారాలు,ఉద్యోగ అవకాశాలు వచిన్నపటికి వాటన్నిటిని వదలి రాజకీయాల్లో కి వచ్చి తండ్రి బాటలో నడవాలి అనుకున్నారు.మొదటగా 2009 లో తెలుగు దేశం పార్టీ వ్యవహారాలను చూసుకునే వారు.అక్కడితో ఆగకుండా తన తండ్రి కుప్పం నియోజకవర్గం లో ప్రచార కార్యక్రమాలను చేసారు. తరువాతు యువజన విభాగానికి అధిపతి గా, పార్టీ ప్రధాన కార్యదర్శి గా ఎదిగారు.ఎంత సేపు పార్టీ లోని పెద్దలతో నే కాకుండా  కింద స్థాయి నుండి అందరితో కలుపు గోలుగా ఉంటూ వారి కష్ట సుఖాలు తెలుసుకునేవారు. తగినవిధం గ సాయపడేవారు. పార్టీ విధానాలు మరియు వ్యూహాలను చురుకుగా ప్రారంభించారు.ఆలా అంచెలంచెలు గ ఎదుగుతూ పొలిట్బ్యూరో సభ్యుడిగా ఎదిగారు. పార్టీ యొక్క అధిక నిర్ణయం తీసుకునే సభ్యుడిగా పరిణితి చెందారు. 


లోకేష్ టీడీపీ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. దీని వల్లనా ఒక 5 లక్షల మంది  ని అదనంగా క్యాడర్ బేస్ కి జోడించారు. టాబ్లెట్స్, లైవ్ డేటా ఫీడ్స్, రియల్-టైం డాష్బోర్డ్, లాంటి దేశంలోనే ఎక్కడ లేనటువంటి హై టెక్నాలజీ నిసభ్యత్వ నమోదు కొరకు   ఉపయోగించారు.ఇదే మొదటి వినియోగం అని చెప్పవచ్చు  . ఇది ఎంతో విజవంతం అయింది.  2017లో నారా లోకేష్ పార్టీలో అధికారికంగా ప్రవేశపెట్టారు. ఎమ్మెల్సీ గ పరిచయం చేసిన రోజు నుండి నెల తర్వాత ఐటి, పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధికి క్యాబినెట్ మంత్రిగా యమించబడ్డాడు.

మంత్రి గా ప్రమాణం చేస్తున్న లోకేష్

టెక్నాలజీపై లోకేష్ కి ఉన్న అభిరుచి మరియు దృష్టి సారించడంతో సైబర్ మరియు ఫిన్ టెక్  యొక్క IT- సంబంధిత డొమైన్లలో నూతన ప్రమాణాలను ఏర్పరచింది.




రాజకీయాను భావం పెద్దగా లేక పోయినప్పటికీ లోకేష్ తనను తాను నిరూపించుకుంటూ వచ్చారు ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఒక శక్తీ గా అభివృద్ధి చెందారు.ప్రభుత్వం మరియు సామాజిక సంక్షేమ పథకాలను డిజిటైజ్ చేయడం మరియు పంపిణీ చేయడంతో రాష్ట్రంలో అభివృద్ధి ముందుకు సాగుతూనే ఉంది అని అందరికి తెలిసేలా చేస్తున్నారు. టెక్నాలజీపై లోకేష్ కి ఉన్న అభిరుచి మరియు దృష్టి సారించడంతో సైబర్ మరియు ఫిన్ టెక్  యొక్క IT- సంబంధిత డొమైన్లలో నూతన ప్రమాణాలను ఏర్పరచింది.

ఇదే క్రమంలో భారతదేశం యొక్క మొట్టమొదటి ప్రభుత్వ-ఆధారిత సైబర్ సెక్యూరిటీ సెక్యూరిటీ ఆపరేషన్స్ సెంటర్, (AP-CSOC) రూపకల్పన, అభివృద్ధి మరియు ప్రారంభించబడింది, ఆసియా యొక్క అతిపెద్ద టైర్ IV డేటా సెంటర్ అమరావతిలో ప్రత్యక్షంగా వెళ్ళింది, మరియు వైజాగ్ సరిగా దాని స్థానంలో దేశంలో అత్యంత శక్తివంతమైన ఫిన్టెక్ కేంద్రాలు.




సచివాలయం లో సంజీవ్ బజాజ్ తో భేటీ అయినా మంత్రి లోకేష్ 

 

అమరావతి,సచివాలయంలో బజాజ్ ఫిన్ సెర్వ్ మ్యానేజింగ్ డైరెక్టర్,కాన్ఫిడిరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ( సిఐఐ ) నేషనల్ కమిటీ ఆన్ ఇన్సూరెన్స్ ,పెన్షన్స్ ఛైర్మెన్ సంజీవ్ బజాజ్ తో భేటీ అయిన మంత్రి నారా లోకేష్. మంత్రి నారా లోకేష్ సమక్షంలోసిఐఐ,ఏపీ ఫింటెక్ వ్యాలీ మధ్య ఒప్పందం,ఒప్పందంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో ఫింటెక్ రంగం అభివృద్ధి కి పూర్తి స్థాయి సహకారం అందించనున్న సిఐఐఆర్బీఐ,దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ ఫైనాన్స్ వ్యవస్థలు ఫైనాన్స్ రంగంలో ఉన్న కంపెనీలతో సమన్వయ వేదిక ఏర్పాటు చేయనున్నాయి. 


రాష్ట్రంలో వివిధ రంగాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి సంజయ్ బజాజ్ కి వివరించిన మంత్రి నారా లోకేష్ విశాఖపట్నం ఫింటెక్ హబ్ గా మారుతుంది అని తెలిపారు. 


సిఐఐ మానిటరి అథారిటీ ఆఫ్ సింగపూర్, సిటీ ఆఫ్ లండన్ భాగస్వామ్యం తో ఆంధ్రప్రదేశ్ లో ఫింటెక్ రంగం అభివృద్ధి కి సహకరించనున్న సిఐఐ ఆంధ్రప్రదేశ్ లో ఫింటెక్ రంగం అభివృద్ధి.రాష్ట్రంలో వివిధ రంగాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి సంజయ్ బజాజ్ కి వివరించిన మంత్రి నారా లోకేష్ విశాఖపట్నం ఫింటెక్ హబ్ గా మారుతుంది ఫింటెక్ కంపెనీలు ఆంధ్రప్రదేశ్ కి వచ్చే విధంగా యూజ్ కేస్ రిపాజిటరీ ఏర్పాటు చేసాం ప్రభుత్వం పెద్ద ఎత్తున టెక్నాలజీ వినియోగిస్తుంది.



సీఐఐ  మానిటరీ & సిటీ అఫ్ లండన్ బాగాస్వామ్య ఒప్పంద పత్రాలు చూపుతున్న అయ్యా సంస్థల పార్థి నిధులు 


  
కంపెనీలు కార్యకలాపాలు ప్రారంభించడానికి అనేక అవకాశాలు ఉన్నాయి.ల్యాండ్ రికార్డ్స్ డిజిటైజ్ చెయ్యడం తో పాటు బ్లాక్ చైన్ టెక్నాలజీ తో రక్షణ కల్పిస్తున్నాం. 


ఇప్పటికే 25 ఫింటెక్ కంపెనీలు విశాఖపట్నం లో కార్యకలాపాలు ప్రారంభించాయి 

పెట్టుబడులు ఆకర్షించడం లో ఆంధ్రప్రదేశ్ దేశంలో నెంబర్ 1 గా ఉంది దేశంలో అతి పెద్ద రెండు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ కే వచ్చాయి 24 వేల కోట్ల పెట్టుబడితో ఆంధ్రా పేపర్స్ ఎక్స్ లెన్స్ కంపెనీ, కీయా ఆంధ్రప్రదేశ్ కి వచ్చాయి అభివృద్ధి అంతా ఒకే చోట కేంద్రీకృతం చెయ్యకుండా అన్ని ప్రాంతాలకు అభివృద్ధి ఫలాలు అందేలా ప్రణాళికలు సిద్ధం చేసాం  


అనంతపురంలో ఆటోమొబైల్ రంగం,తిరుపతి ఎలక్ట్రానిక్స్, విశాఖపట్నం లో ఐటీ , అమరావతి లో పరిశోధన 
మరియు అభివృద్ధి రంగం అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకుంటున్నారు. ఐటీ రంగంలో అదాని గ్రూప్ అతి పెద్ద పెట్టుబడి పెట్టబోతుంది అనంతరం ఆర్టిజి సెంటర్ లో రియల్ టైం గవర్నెన్స్ గురించి వివరించిన మంత్రి నారా లోకేష్ వివిధ టెక్నాలజీల అనుసందానం తో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి అనే లక్ష్యంతో రియల్ టైం గవర్నెన్స్ అమలు చేస్తున్నాం.  


అర్హులైన ప్రతి లబ్ది దారుడికి సంక్షేమ కార్యక్రమాలు సులభంగా అందేలా ఏ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది  

పోలవరం తో సహా వివిధ కీలక ప్రోజెక్టులను ఆర్టిజి సెంటర్ ద్వెరా నిరంతరం పర్యవేక్షణ జరుగుతుంది ప్రజల సమస్యలు పరిష్కారం,వివిధ కార్యక్రమాల అమలు పై ప్రజల సంతోష సూచిక ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాం సర్టిఫికెట్ లెస్ గవర్నెన్స్ అమలు చెయ్యాలి అనే లక్ష్యంతో పనిచేస్తున్నాం.



...సంజీవ్ బజాజ్



 

ఒక రాష్ట్ర ప్రభుత్వం టెక్నాలజీ వినియోగంతో ఇన్ని కార్యక్రమాలు, రియల్ టైం గవర్నెన్స్ అమలు 
చెయ్యడం నేను మొదటిసారి చూస్తున్నా ఆంధ్రప్రదేశ్ లో ఫింటెక్ రంగం అభివృద్ధి కి పూర్తి సహకారం అందిస్తాం అని సంజీవ్ బజాజ్ తెలిపారు. 


సర్టిఫికెట్ లెస్ గవర్నెన్స్ అమలు చెయ్యాలి అనే లక్ష్యంతో పనిచేస్తున్నాం అని లోకేష్ బజాజ్ కి తెలియ జేశారు .



Post a Comment

0 Comments