పేరు : నారా చంద్రబాబునాయుడు జననం : ఏప్రిల్ 20 1950
పుట్టిన ఊరు : నారావారిపల్లి, చిత్తూరు జిల్లా
భార్య : నారా భువనేశ్వరి
సంతానం : నారా లోకేష్
నివాసం : జూబ్లీ హిల్స్
రాజకీయపార్టీ : తెలుగు దేశం
నారా చంద్రబాబు నాయుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర 15 వ ముఖ్యమంత్రి . తొమ్మిదేళ్ళపాటు ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రస్తుతం ప్రతిపక్షనేతగా వ్యవహరిస్తున్న చంద్రబాబు అనేక పర్యాయాలు దేశరాజకీయాలలో చక్రం తిప్పి తనదైన ఉనికిని చాటిచెప్పారు.
0 Comments